Home » Allu Arjun
చెన్నై పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తమిళ్ లో మాట్లాడి తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.
చెన్నై ఈవెంట్లో శ్రీలీల తమిళ్ లో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా నిన్న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే పుష్ప 2 స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు.
పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేయబోతోందా?
తాజాగా అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.
పుష్ప 2 సినిమా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడాడు.