Home » Allu Arjun
Allu Vs Konidela : ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఏకాకి చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 6కు వాయిదా పడింది.
సుకుమార్ పుష్ప 2 గురించి మాట్లాడుతూ..
బన్నీ ఫుల్ ఫోకస్ మొత్తం పుష్ప 2 మీదే పెట్టారు.
తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ని, ఆయ్ సినిమా యూనిట్ ని, బన్నీ వాసుని అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ఆగస్టు 23న రిలీజ్ కాబోతుంది.
బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
నిన్న ఆదివారం కావడంతో అల్లు అయాన్ తన తాత అల్లు అరవింద్ కలిసి ఇంటి వద్దే క్రికెట్ ఆడుకున్నారు.
అల్లు అర్జున్ ఎందుకు ఇష్టమంటే..?
40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడే వాడు.. ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పవన్ చేసిన విమర్శలు దేనికి సంకేతం?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేశారా..?