Home » almonds
నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్ డి కూడా ఉంటాయి.
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి.
ఉదయం వ్యాయామ సెషన్‌కు ముందు ఏదైనా తినడం ద్వారా మీ రోజును ప్రారంభించడం చాలా అవసరం. నేను బాదంపప్పులను తింటాను. పోషకాలు-సమృద్ధిగా వీటిలో ఉంటాయి. బాదంపప్పుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బాదంపప్పులో విటమిన్ బి2, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడ
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్‌కి ఆర్డర్ ఇచ్చాడు.
చక్కటి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి. దీనికి చేయాల్సింది ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు పాటించడం, బాదములు లాంటి ఆహారం తీసుకోవడం. బాదములతో బరువు నియంత్రించడం సాధ్యం కావడంతో పాటుగా దీర్ఘకాలిక జీవనశైలి సమస్యలు అయిన టైప్ 2 మ
మా అధ్యయన ఫలితాలు సూచించే దాని ప్రకారం, డైటరీ వ్యూహాలలో భాగంగా బ్లడ్ గ్లూకోజ్ స్ధాయిలను తగ్గించడంలో అత్యంత కీలక తోడ్పాటుదారునిగా బాదములు ఉపయోగపడుతున్నాయి. ఈ ఫలితాలు చూపే దాని ప్రకారం, కొద్ది మొత్తంలో బాదములను ప్రతి భోజనానికీ ముందు తీసుక
బాదంపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది లీన్ కండర ద్రవ్యరాశి అభివృద్ధికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. మొత్తం బాడీ మాస్ ఇండెక్స్‌ను నిర్వహించడంలో , తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గుతారు.
పిల్లలకైనా, పెద్దలకైనా యాక్టివ్‌గా ఉండేందుకు దోహదం చేసేది పోషకాహారమే. కాబట్టి పిల్లలకు ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. అలా అందించటం వల్ల వారిలో అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయ
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతుంటుంది. ఈ సమయంలో బాదం పప్పు తినడం ద్వారా శరీరం వెచ్చగా ఉంచేలా చేస్తుంది. చలికాలంలో బాదంపప్పును వేయించుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
చలికాలం ఎదురయ్యే అనేక సమస్యలు, వ్యాధుల నుంచి బాదం రక్షణ కల్పిస్తాయి. చలికాలంలో బాదంపప్పు కనుక తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.