Home » almonds
ప్రతిరోజు 42 గ్రాముల బాదం పప్పులు తింటే పొట్ట సమస్య రాదు. పిండిపదార్ధాలు ఎక్కవగా ఉండే ఆహారపదార్ధాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.
ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ అధికంగా ఉంటాయి . అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఎండు ద్రాక్షలో అనేచురల్ షుగర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి.
జంతువుల పాలల్లో కంటే బాదం పాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది కూడా అరోగ్యానికి హానికారకమే. నట్స్ అలర్జీ ఉన్నవారు సాధారణంగా బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది.
బాదం టీ శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటతోపాటు, ఎల్ డిఎల్ ను తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. బాదం టీ తరచు తాగేవాళ్ళల్లో గుండెజబ్బుల ప్రమాదం