Home » Amaravati capital
రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి.. మూడు నెలల్లో అప్పచెప్పమని హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో.,. సీఆర్డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు చేసుకోవాల
సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు వైసీపీ సై!
అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తుండగా వాటిపై సీజే మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రీ ఆర్గనైజేషన్ చట్టం, ల్యాండ్ పూలింగ్....
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు.
అమరావతి రైతులకు వార్షిక కౌలు తక్షణమే విడుదల చేయాలని సిఆర్డిఏ/ఏఎంఆర్డీఏ కమిషనర్‌కు నారా లోకేష్ లేఖ రాశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. కొత్త అస్త్రాలను బైటకుతీయలేదుకాని, రాజీనామా సవాల్‌కే కట్టుబడ్డారు. రాజీనామా చేయండి…లేదంటే అసెంబ్లీని రద్దుచేయిండి. ఎన్నికలంటే ఎందుకంత భయం? జగన్‌కు తనమీద తానే నమ్మకంలేదని కామెంట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణపై ప్రభుత్వం చర్చించనుంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 2020, జనవరి 20వ త�
రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.