Home » Amardeep chowdary
Bigg Boss Telugu 7 Day 92 Promo : 14వ వారం ప్రారంభమైంది. ఈ సీజన్లో ఆఖరి నామినేషన్ ప్రక్రియను బిగ్బాస్ మొదలుపెట్టాడు.
Bigg Boss Telugu 7 Day 90 Promo : బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో 13వ వారం పూర్తి కావొస్తుంది
Bigg Boss Telugu 7 Day 86 Promo : తాజాగా రేస్ టూ ఫినాలే ప్రక్రియ మొదలైంది. నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమో విడుదలైంది.
Bigg Boss Telugu 7 Day 85 Promo : 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను బిగ్బాస్ మొదలుపెట్టేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.
Bigg Boss Telugu 7 Day 84 promo : ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. హౌస్లో ఎవరు ఫ్లాప్, ఎవరు హిట్ చెప్పాలని అశ్వినీ ని నాగార్జున అడిగారు.
అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ కూడా బిగ్బాస్ లో ఉన్నారు. తమ గేమ్ తో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. బయట ఇన్ని రోజులు బాగానే కలిసి ఉన్నా హౌస్ లో మాత్రం అసలు బయట తాము క్లోజ్ అని మర్చిపోయి ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు.
ఈ బిగ్బాస్ వారం నామినేషన్స్ లో.. తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారు.
బిగ్బాస్ సీజన్ 7లో పద్నాల్గవ కంటెస్టెంట్ గా నటుడు అమర్ దీప్(Amardeep Chowdary) ఎంట్రీ ఇచ్చాడు.
బుల్లితెర నటుడు అమర్దీప్, బుల్లితెర నటి తేజస్విని గౌడ నిశితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు.