Home » Amazon Diwali sale
Amazon Diwali Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 12ఆర్ ధర రూ. 34,999కి విక్రయిస్తోంది. ఈ వన్‌ప్లస్ ప్రారంభ ధర రూ. 39,999 నుంచి తగ్గింది. తద్వారా రూ. 5వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Amazon Diwali Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ఐక్యూ 12, ఐక్యూ నియో 9 ప్రో వంటి ప్రముఖ స్మార్ట్ఫోన్లపై దీపావళి సేల్ ఆఫర్లను వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Diwali Sale End Today : అమెజాన్ దీపావళి విక్రయం నేటి (నవంబర్ 10)తో ముగుస్తుంది. పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ.20వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.
Amazon Diwali Sale End : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ దీపావళి సేల్ ఈరోజు (డిసెంబర్ 10)తో ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ (iPhone 13) హాట్‌కేకుల్లా అమ్ముడవుతోంది. రూ. 9,402 తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది.
OnePlus 11 5G Low Price : అమెజాన్‌లో (OnePlus Buds Z2)ని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో వినియోగదారులకు బోనస్‌గా ఫ్రీ బండిల్‌గా కూడా అందిస్తుంది.
iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సందర్భంగా ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. కానీ, అమెజాన్ ఆలస్యంగా డెలివరీ ఆప్షన్లను అందిస్తోంది.
Amazon Diwali Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి సేల్ (Diwali Sale) నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ ఈవెంట్ త్వరలో ముగియనుంది. అమెజాన్ సేల్ పేజీ అక్టోబర్ 23 వరకు సేల్ ఉంటుంది. ప్రాథమికంగా ఈ వారం చివరినాటికి అమెజాన్ సేల్ ముగియనుంది.
అమెజాన్‌లో దీపావళి సేల్ (Amazon Diwali sale) మొదలైంది. ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా శాంసంగ్ నుంచి 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus 10R Price : వన్‌ప్లస్ (Oneplus 10R) ధర తగ్గింది. అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సమయంలో రూ. 32,999కి అందుబాటులో ఉంది.