Amazon Diwali Sale 2025 : అమెజాన్ దీపావళి సేల్.. నో-కాస్ట్ ఈఎంఐతో టాప్ 5G స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Amazon Diwali Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ దీపావళి సేల్ సమయంలో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో టాప్ 5జీ స్మార్ట్‌ఫోన్లను కొనేసుకోవచ్చు.

Amazon Diwali Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? పండుగ సీజన్‌లో ఖరీదైన ఫోన్లు సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. దీపావళి సేల్స్ సందర్భంగా అనేక టాప్-బ్రాండెడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఫోన్‌లను నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.

మీకు ఇష్టమైన మొబైల్ ఫోన్ ఎంచుకుని అతి తక్కువ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్‌ల మోడల్స్ ఉన్నాయి.

మీరు అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్ల ద్వారా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో ఆర్డర్ చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుపై మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ కెమెరా సెటప్ అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది. ఫొటోలు, వీడియోలు హైక్వాలిటీతో వస్తాయి. అమెజాన్ నుంచి ఈ వన్‌ప్లస్ ఫోన్ రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు.

వివో X200 ఎఫ్ఈ 5జీ : వివో ప్రీమియం-లుకింగ్ స్మార్ట్‌ఫోన్. అద్భుతమైన ఫీచర్లతో అదిరిపోయే డిజైన్, 6.31-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. గూగుల్ జెమిని ఏఐ ఫీచర్ కూడా ఉంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, కెమెరా రెండూ ఉన్నాయి. మీరు అమెజాన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ. 59,998కు నో-కాస్ట్ ఈఎంఐ, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 14 5G : ఒప్పో నుంచి టాప్-ఆఫ్-ది-లైన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 12GB ర్యామ్, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP 3.5X టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

కెమెరా పరంగా 60fps వద్ద HDR వీడియోను షూట్ చేయొచ్చు. 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. అల్ట్రా-స్లిమ్ బాడీని కూడా కలిగి ఉంది. ధర రూ. 42,999కు పొందవచ్చు. అంతేకాదు.. తక్కువ బడ్జెట్‌లో ఇతర ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు.