-
Home » OnePlus Nord CE 5
OnePlus Nord CE 5
వన్ప్లస్ ఫ్రీడమ్ సేల్.. 7100mAh బ్యాటరీతో వన్ప్లస్ నార్డ్ CE5 5G ఫోన్, జస్ట్ రూ.22,999కే..!
OnePlus Nord CE5 : వన్ప్లస్ నార్డ్ CE5 ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. వన్ప్లస్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
కొంటే వన్ప్లస్ ఫోన్ కొనాలి.. రూ.40 వేల లోపు ధరలో 5 బెస్ట్ వన్ప్లస్ ఫోన్లు.. ఫీచర్లు కిర్రాక్ అంతే..
Best OnePlus Phones : వన్ప్లస్ ఫోన్లు కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే. రూ. 40వేల లోపు 5 బెస్ట్ వన్ప్లస్ ఫోన్లను కొనేసుకోవచ్చు. ఇందులో మీకు ఏది నచ్చిందో ఎంచుకోండి.
అమెజాన్ దీపావళి సేల్.. నో-కాస్ట్ EMIతో టాప్ 5G స్మార్ట్ఫోన్లు మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Amazon Diwali Sale 2025 : కొత్త స్మార్ట్ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ దీపావళి సేల్ సమయంలో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో టాప్ 5జీ స్మార్ట్ఫోన్లను కొనేసుకోవచ్చు.
పండగ చేస్కోండి.. కొత్త వన్ప్లస్ నార్డ్ CE 5 ఫోన్పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్లో జస్ట్ ఎంతంటే?
OnePlus Nord CE 5 : వన్ప్లస్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ సేల్ సందర్భంగా వన్ప్లస్ నార్డ్ సీఈ 5 ధర ఫస్ట టైమ్ భారీగా తగ్గింది.
కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? అమెజాన్లో ఈ వన్ప్లస్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. మీరు ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్ప్లస్ ఫ్లాగ్షిప్ వన్ప్లస్ 13, మిడ్-రేంజ్ వన్ప్లస్ 13R సహా వివిధ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
వారెవ్వా.. AI ఫీచర్లతో కొత్త వన్ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు లాంచ్.. వన్ప్లస్ బడ్స్ 4 కూడా .. ధర ఎంతో తెలుసా?
OnePlus Nord 5 Series : వన్ప్లస్ నుంచి నార్డ్ 5, నార్డ్ CE 5, బడ్స్ 4 లాంచ్ అయ్యాయి. ఏఐ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.. ధర ఎంతంటే?
వన్ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్కు ముందే కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్..!
OnePlus Nord : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు లాంచ్ కానున్నాయి.
రూ.25 వేలలోపే OnePlus Nord CE 5? ఫీచర్లు అదుర్స్.. కొనేస్తారా?
ఏకంగా 7,100 mAh భారీ బ్యాటరీ ప్యాక్తో వస్తుందని తెలుస్తోంది.