Home » Amazon Prime Day sale
Apple iPhone 13 : ప్రస్తుతం, ఐఫోన్ 13 ప్లాట్‌ఫారమ్‌లో రూ. 49,300కి విక్రయిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900.. ప్రైమ్ డే సేల్ సమయంలో రూ. 1300 విలువైన అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి.
Amazon Prime Day Sale 2024 : అమెజాన్ ప్రైమ్ డే 2024 సందర్భంగా.. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చెల్లింపుపై 10 శాతం సేవింగ్స్ పొందవచ్చు.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14, MacBook Air 2020 M1, ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
Flipkart Big Saving Day Sale : ఆపిల్ AirPods ప్రో అనేది ఆపిల్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత అధునాతన ఇయర్‌బడ్స్. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 'ప్రో' వెర్షన్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన TWS ఇయర్‌బడ్స్. రూ.26,300 ప్రారంభ ధరతో Magsafe ఛార్జింగ్ కేస్‌తో మార్కెట్లోకి వచ్చింది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్కు సమయం ఆసన్నమైంది. టాప్ స్మార్ట్ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, ఆఫర్లు, మరెన్నో బెస్ట్ డీల్స్ రెడీగా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M14, iQOO 9T, ఐఫోన్ 14 Pro Max, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు.
Amazon Exclusive Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా పొందాలంటే ఏం చేయాలో తెలుసా? వెంటనే ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోండి.
Amazon Prime Day Sale : అమెజాన్ రాబోయే ప్రైమ్ డే సేల్ సందర్భంగా డెల్ (Dell Alienware m16 AMD) ఎడిషన్ ల్యాప్‌టాప్ లాంచ్ చేస్తుంది. జూలై 15 నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూలై 16తో ముగుస్తుంది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జూలై 15 నుంచి జూలై 16 వరకు ఈ సేల్ కొనసాగనుంది. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండనుంది.
Amazon Prime Day Sale 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో, రియల్‌మి నార్జో 60, మోటోరోలా రెజర్ 40 అల్ట్రాతో సహా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు తగ్గింపుతో (బ్యాంక్ ఆఫర్లతో సహా) అందుబాటులో ఉంటాయి.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అనేక స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 స్కామ్‌ల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.