Home » Amazon Summer Sale
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Best 5G Phones : అమెజాన్ సమ్మర్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను ఎలా కొనుగోలు చేయాలంటే?
Best ACs Under 30K : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో ఆకర్షణీయమైన ఎయిర్ కండీషనర్లు అందుబాటులో ఉన్నాయి.. ఏయే బ్రాండ్ల ఏసీలు ధరలు ఎంత ఉన్నాయి? ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Flipkart Summer Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ద్వారా ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Amazon Summer Sale : ఈ రాత్రికి అమెజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది. Pixel 7, శాంసంగ్ గెలాక్సీ M14, శాంసంగ్ గెలాక్సీ S23+ వంటి ఫోన్లపై భారీ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీ డబ్బు ఆదా చేయాలనుకుంటే.. ఈ ఐదు బెస్ట్ ఫోన్ డీల్స్‌ను అసలు మిస్ చేసుకోవద్దు.
ఎల్లుండి (బుధవారం) నుంచి అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ కేటగిరీలకు చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.