Home » Ambedkar
టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
కోనసీమలో అడుగు పెట్టినప్పుడు కోనసీమ వాడి వేడి తట్టుకోవడం నాకు కూడా కష్టం అయ్యిందని పవన్ అన్నారు. తాను ఓడిపోయిన రాజకీయాల్లో ఉండిపోవడానికి అభిమానుల ప్రేమ కవచంలా పని చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో 35వేల పైచిలుకు ఓట్లు ఈ ప్రాంతం నుండి వేసి తనక�
విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను
వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ను కూడా దుర్భాషలాడిన పార్టీ కాంగ్రెస్. నన్ను కాంగ్రెస్ దుర్భాషలాడుతుందని బాబాసాహెబ్ స్వయంగా చెప్పారు. బాబాసాహెబ్‌ను రాక్షసుడు, దేశ వ్యతిరేకి, ద్రోహి అని కాంగ్రెస్ నేతలు పిలిచేవారు. ఇవాళ మళ్లీ వీర్ సావర్కర్న�
అంబేద్కర్ విగ్రహాన్నిఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన యోగి.. ఒక మతాన్ని జాతీయ మతమని చెప్పడం సరికాదు. రాజ్యాంగంలో అలా ఏం రాయలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు. పైగా మతాన్ని ప్రజల వ్యక్తిగతానికి వదిలేశారు. కానీ దేశానికంటూ ఒక మతముందని చెప్పలేదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాం కదం అనే నేత నరేంద్రమోదీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ మహర�
తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేయనుంది.