Home » Amit Shah Doctored Video Case
బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. కొట్లాడాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతున్నా.
ఈ వీడియోని ఎవరు ఎడిట్ చేశారు? ఎవరు సర్కులేట్ చేశారు? దీనికి వెనుక ఎవరున్నారు? అనేది ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు విచారణలో భాగంగా ఈ సమన్లు పంపారు.