Home » Amit Shah Telangana Tour
బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఏపీలోని ధర్మవరానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల నుంచిసాయంత్రం 6గంటల వరకు పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.
ఒకేరోజు తెలంగాణలో రెండు సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆదిలాబాద్ లో ఒక సభ, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో సభ ఉంటాయి. Amit Shah
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.
Amit Shah : ఖమ్మం జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే అమిత్ షాతో ఈ నెల 15న సభ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా టూర్
ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.
Amit Shah : కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న అమిత్ షా.. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు.
23న తెలంగాణలో అమిత్ షా బహిరంగ సభ