Home » Amit Syngle
కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాల్జేసింది. ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. ఇంకా వైరస్ విస్తరిస్తునే ఉంది. దీని కారణంగా..లాక్ డౌన్ ప్రకటించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. పరిశ్రమలు, దుకాణాలు, చిన్