Home » Amul Milk
కిలో వెన్నపై రూ.32, ఇతర ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
ఆగస్టులో లీటర్ మీద 2 రూపాయలు ధర పెంచింది అమూల్. పాల సేకరణ, ఇతర ఇన్ ఫుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అప్పట్లో కంపెనీ ప్రకటించింది. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్ ఫుట్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ధరల పెంపు తప్పడం లేదని మదర్ డెయిరీకి �
సామాన్యులకు మరోషాక్ తగలనుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్, ఇంధన ధరలకు తోడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో జీవనం కష్టంగా మారిన సామాన్యులపై పాల ఉత్పత్తి కంపెనీలు మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి.
పలురకాలైన పాలను విక్రయిస్తోన్న అమూల్ బ్రాండ్.. ఇకపై రెండు రూపాయలు పెంచేయనుంది. జులై 1నుంచి దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి...