Amul Milk : పాల సేకరణ ధర పెంచిన అమూల్
కిలో వెన్నపై రూ.32, ఇతర ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.

Amul milk
Amul Raises Price : అమూల్ పాల సేకరణ ధరను పెంచింది. లీటర్ కు గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84, కనిష్ఠంగా గేదె పాలపై రూ.2.26, ఆవుపాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఇతర ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది.
Andhra Pradesh: జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. తాజా పెంపుతో లీటర్ కు గరిష్ఠంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రైతులకు చెల్లించనున్నారు.