Home » Anakapalli Assembly Constituency
టీడీపీ - జనసేన కూటమి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయనకు పీలా గోవింద్ వర్గం, దాడి వర్గం ఏమేరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో జనసేన నేత నాగబాబు కాకరేపుతున్నారు.
బైరా దిలీప్ చక్రవర్తి గతంలో నాగబాబుతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేసిన వారే కావడంతో... ఆయన బుజ్జగించడం
ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్లో డైలాగ్లు చెబుతున్నారట.
గెలవడం సంగతి పక్కనబెడితే.. ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని చూస్తోంది. పైగా.. ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అనకాపల్లి రాజకీయం.. ఇంత రసవత్తరంగా మారడం వెనుక కారణాలేంటి?