Home » Anand Deverakonda
నాగ వంశీ(Naga Vamsi) బ్యానర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. 90'స్ బయోపిక్ వెబ్ సిరీస్ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా. బేబీ మూవీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ఈ సినిమాకు ఎపిక్(Epic Title Glimpse) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
లిటిల్ హార్ట్స్ సినిమాకు, ఆనంద్ దేవరకొండ సినిమాకు లింక్ ఏంటి అనుకుంటున్నారా? (Anand Deverakonda)
ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ ని మార్చేసి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు అని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా బేబీ తర్వాత మరో సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా రష్మిక మందన్న వచ్చి క్లాప్ కొట్టింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లు కాంబినేషన్లో మరో చిత్రం పట్టాలెక్కనుంది.
హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో ఇంట్లో దీపావళి సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.
ఇటీవల విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్ళాడు.
ఆనంద్ దేవరకొండ అమెరికాలో జరిగిన తెలుగు వారి ఈవెంటులో పాట పాడి అదరగొట్టాడు.