Home » Anantapur
తన పోలికలతో లేదంటూ రెండు నెలల చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ అమానుష ఘటన అనంతరపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. హిందూపురం మండలం తూమకుంటలో కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నాయి.
తన భార్య గురించి చెడుగా చెప్పిన వియ్యంకుడిని ఒక వ్యక్తి హత్య చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాలోని ప్రముఖ కార్ల కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు
మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగనుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్తూ.. వరుడు రోడ్డు ప్రమాదంలో వీరుడు మృతి చెందాడు.
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు.
రాయలసీమ - బెంగళూరు హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. అనంతపురంలో జరిగిన బోనాల పండుగకు హాజరైన బెంగళూరు హిజ్రాలు రాయలసీమ హిజ్రాలతో గొడవకు దిగారు. రాయలసీమ గ్యాంగ్ లో అలజడి సృష్టించేందుకు ఆ గ్యాంగ్ కి చెందిన హిజ్రాను బెంగళూరు బ్యాచ్ కిడ్నాప్ చ