Home » Anantapur
రాయలసీమ - బెంగళూరు హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. అనంతపురంలో జరిగిన బోనాల పండుగకు హాజరైన బెంగళూరు హిజ్రాలు రాయలసీమ హిజ్రాలతో గొడవకు దిగారు. రాయలసీమ గ్యాంగ్ లో అలజడి సృష్టించేందుకు ఆ గ్యాంగ్ కి చెందిన హిజ్రాను బెంగళూరు బ్యాచ్ కిడ్నాప్ చ
సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. సెల్ఫోన్ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనంతపురంలో సీఎం జగన్ రాయదుర్గంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రాంభించారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి చలించిపోయేవాడిననీ..రైతు పండించిన పంటను అమ్ముకోవటానికి కష్టపడటం కళ్లారా చూశానని..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుంచి రైతు కష్టా�
అనంతపురం నగర శివారులో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1247 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసులకు గాను 17,56,495 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అనంతపురం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురంలో సంతోషం విరిసిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద రాగం వినిపిస్తోంది. తండ్రి దూరమైన ఏడాదికే తల్లి మరణించడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.
Fake police : చేసేది తప్పుడు పని..పైగా దానికి పోలీసులంటూ బిల్డప్. మరి చేసే తప్పుడు పని అయినా కాస్త జాగ్రత్తగా చేయకపోతే ఇదిగో ఇలాగే అడ్డంగా బుక్ అయిపోక తప్పదని నిరూపించారు కొంతమంది కేటుగాళ్లు. ఓ వాహనానికి ‘పోలిస్’ అని స్టిక్కర్ అంటించుకుని మీర అక్రమ�
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్లపై దాడి జరిగింది. ఓ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో బందువులకు జూనియర్ డాక్టర్లకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మృతుడి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.
టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆరోపణలు చేశారు.