Home » Anantapur
ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంది. దాని కోసం కరోనా అస్త్రాన్ని బయటకు తీసింది. కరోనా ఉందని బాంబు పేల్చింది.
కూలీలు పొలానికి వెళ్తుండగా ఇసుక దిబ్బల వద్ద కుక్కలు గుంపులుగా చేరి పెద్దగా అరుస్తున్నాయి. అనుమానమొచ్చిన ఆ కూలీలు కాస్త భయపడుతూనే ఆ ఇసుక దిబ్బల వద్దకు వెళ్లారు. వాళ్ళు భయపడినట్లుగానే ఇసుకలో నుండి ఒక మనిషి కాలు బయటకి కనిపిస్తుంది.
సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన 30 ద్విచక్ర వాహనాలకు అనంతపురం జిల్లా ఉరవకొండ సెబ్ కార్యాలయం వద్ద అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.
ఏపీలో రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం లభ్యమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శాతవాహనుల కాలం నాటి విఘ్నేశ్వరుడి ప్రతిమ బయటపడింది.
అనంతపురం జిల్లాకు చెందిన వివాహితుడికి .. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి ప్రేమను సమాజం అంగీకరించదని భయపడి ఇద్దరూ ఆత్మహత్యా యత్నం చేయబోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులువారి యత్నాన్ని అడ్డుకున్నారు.. పురుగుల మందు తాగిన వారిద్దరి�
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
పెళ్లైన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త... తమకు పుట్టిన రెండేళ్ల బాబును భార్య నుంచి వేరు చేసి బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో.. రెండ�
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ చంద్రుడు అనంతపురం జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేతకాని, పనికిరాని కలెక్టర్ �
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని యర్రగుంటలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.