Vehicles Auction : క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి కాదు…వేలం పాటకు వచ్చారు…అసలు కథేంటంటే!

సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన 30 ద్విచక్ర వాహనాలకు అనంతపురం జిల్లా ఉరవకొండ సెబ్‌ కార్యాలయం వద్ద అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.

Vehicles Auction : క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి కాదు…వేలం పాటకు వచ్చారు…అసలు కథేంటంటే!

People Who Came In Large Numbers For The Auction Of Vehicles

Updated On : April 21, 2021 / 2:09 PM IST

People came for the auction of vehicles : సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన 30 ద్విచక్ర వాహనాలకు అనంతపురం జిల్లా ఉరవకొండ సెబ్‌ కార్యాలయం వద్ద అధికారులు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చెందినవారు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

సెబ్‌ కార్యాలయం వద్ద పట్టణంలోని నాలుగు వరుసల రహదారిలో డివైడర్‌పై భౌతికదూరాన్ని పాటించకుండా గుంపులు, గుంపులుగా కూర్చున్నారు. వారిని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యాయి. ఇలా ఉంటే కరోనా వ్యాపించదా? అధికారులు చర్యలు తీసుకోవాల్సింది అంటూ చర్చించుకున్నారు.