Home » Anantapuram
సీఎం జగన్ తనను సొంత చెల్లిలా చూసుకున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు.
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.
కర్ణాటకలోని మొలకలుమురు నుంచి రెండు ట్రాక్టర్లలో 20మంది వలస కూలీలు బయలదేరారు. కళ్యాణదుర్గం మండలం బొరంపల్లిలో ఓ ఇంటి స్లాబ్ నిర్మాణం కోసం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది.
ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో RRR మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.
కొందరు మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేదు. తిండి కూడా మాని నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో పిచ్చోళ్లుగా మారుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కదిరి చైర్మన్‌వీధిలో వరద ఉధృతికి మూడు భవనాలు కూలిపోయాయి.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు పెళ్లి పూర్తైన కొద్దీ సేపటికే తండ్రి మృతి చెందాడు
పోలీసుశాఖలో పనిచేస్తూ పెళ్లైన ఓ కానిస్టేబుల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
బాధ్యత కల కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ వివాహితపై అత్యాచార యత్నంచేసిన ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.