Home » Anasuya Saree Photos
టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ.. తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్స్ లో చీర అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
యాంకర్, నటి అనసూయ తాజాగా పట్టుచీరలో ఫోజులతో పలకరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా బీచ్ కి వెళ్ళగా అక్కడ చీరకట్టుతో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
నటి అనసూయ తాజాగా చీరలో ఇలా మత్తెక్కించే చూపులతో పోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ రీసెంట్ గా చీరలో వయ్యారాలు పోతూ చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే నటి అనసూయ తాజాగా ఇలా పట్టుచీరలో క్యూట్ ఫోటోలని షేర్ చేసింది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే నటి అనసూయ తాజాగా ఇలా పట్టుచీరలో క్యూట్ ఫోటోలని షేర్ చేసింది.
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్లో ఇలా బ్లాక్ శారీలో మెరిపించింది అనసూయ.
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ చీరలో వయ్యారాలు పోతూ నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
యాంకర్, నటి అనసూయ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో కళ్ళకి నీలి రంగుతో అదరగొడుతున్న ఫొటోలని పోస్ట్ చేసింది.