Anasuya : పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. చీరలో మెరిపిస్తున్న అనసూయ..

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్లో ఇలా బ్లాక్ శారీలో మెరిపించింది అనసూయ.

Anasuya : పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. చీరలో మెరిపిస్తున్న అనసూయ..

Anasuya Shines in Black Saree at Peddha Kapu 1 Pre Release Event

Updated On : September 24, 2023 / 12:54 PM IST