Home » Anasuya
తాజాగా సింబా డైరెక్టర్ గా తన మొదటి సినిమా కావడంతో స్టేజిపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
తాజాగా అనసూయ ఎవర్ని డైరెక్ట్ గా ఉద్దేశించకుండా ఓ ట్వీట్ చేసింది.
తాజాగా అనసూయ నటించిన సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనసూయ ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.
జగపతి బాబు, అనసూయ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ ట్రైలర్ తాజాగా రిలీజయింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా సరికొత్త హెయిర్ స్టైల్ తో మోడ్రన్ డ్రెస్ లో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.
ఇటీవల మైథాలజీ కాన్సెప్ట్ తో లేదా సినిమాలో దేవుడికి లింక్ పెట్టి కొత్తగా చూపిస్తున్న సంగతి తెలిసిందే.
యాంకర్, నటి అనసూయ తాజాగా మీరోసారి చీరకట్టులో అందాలతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
అనసూయ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల్లో నటించిందని తెలుస్తుంది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా రెడ్ శారీలో అందాలతో అలరిస్తుంది.
నటి అనసూయ తాజాగా ఓ షోకి ఇలా స్టైలిష్ గా తయారయి వెళ్లగా హాట్ గా కనపడేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.