Home » Anasuya
నటి అనసూయ తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి అనసూయ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బీచ్ లో చేసుకుంది. బీచ్ లో దిగిన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా నైట్ టైం ఓ పార్టీలో పాల్గొన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయి.
తాజాగా అనసూయ కడప జిల్లా మైదుకూరులోని ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది.
నటి అనసూయ నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా చీరలో వచ్చి తన అందాలతో అలరించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా బిగ్ బాస్ కి చీరకట్టులో వెళ్ళింది. అక్కడ నాగార్జునతో దిగిన ఫొటోలు, చీరకట్టులో క్యూట్ గా దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా చీరకట్టులో క్యూట్ హెయిర్ స్టైల్ తో పాల్గొని అలరించింది.