Home » Anasuya
అనసూయ ఇటీవల కొత్తింట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ సందర్భంగా కొత్తింట్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా కొత్తింట్లోకి అడుపెట్టగా గృహప్రవేశం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా తన నాభి అందాలు ప్రదర్శిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా మోడ్రన్ డ్రెస్సుల్లో ఓ టీవీ షోలో పాల్గొనగా హాట్ హాట్ ఫోజులతో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్లో పాల్గొనగా ఇలా మెరిపించే డ్రెస్ లో అలరించింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా చీరకట్టులో ఇలా అందంగా ముస్తాబయి అలరిస్తుంది.
తాజాగా ఈ అరి సినిమా నుంచి భగ భగ మండే.. అంటూ సాగిన పాటని విడుదల చేసారు.
అనసూయ నేడు శ్రీరామ నవమి సందర్భంగా చీరకట్టులో పద్దతిగా తన భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా చీరలో బ్యాక్ లెస్ ఫోజులతో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి తన అందాలతో అలరిస్తుంది.