Home » Anasuya
నటి అనసూయ తాజాగా ఆహా ఓటీటీలో వస్తున్న సర్కార్ షోకి రాగా ఇలా స్టైలిష్ గా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి అలరించింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా చీరలో మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంది.
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా ఇలా కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ ఫోజులతో అదరగొడుతుంది.
నటి, యాంకర్ అనసూయ తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా జరుపుకుంది.
అనసూయ తన చిన్నప్పటి ఫొటోతో పాటు ఇప్పటి ఫోటోని కలిపి ఓ వీడియోగా పోస్ట్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ ఇంట్లో తాజాగా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనసూయ దంపతులు, మరికొంతమంది పూజలో పాల్గొన్నారు. ఈ ఫొటోలని అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ పూజలు ఎందుకోసమో తెలపలేదు.
నటుడు బ్రహ్మాజీ పుష్ప 2 వర్క్ షాప్ నుంచి ఓ ఫోటో షేర్ చేశాడు.
అనసూయ తాజాగా హాట్ ఫోజులతో ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
అనసూయ తాజాగా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో క్యూట్ గా సిగ్గుపడుతూ ఉన్న ఫోటోలని షేర్ చేసింది.