Home » anchor anasuya
సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తనను వేధిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన యాంకర్ అనసూయ..
ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తన తప్పుని సరిదిద్దుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పారు. తొందరపడ్డాను.. క్షమించండి అని కోరారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకి అనసూయ సారీ చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసలే�