Home » Anchor Varshini
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా స్పెషల్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది వర్షిణి.
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా పరిచయం అయిన వర్షిణి అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో టాప్ లేపేస్తు ఉంటుంది. తాజాగా బ్లాక్ టాప్లో అదరగొట్టే ఫోటోలని పోస్ట్ చేసింది.
పాపులర్ యాంకర్ ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తోందిగా..
పాపులర్ యాంకర్ వర్షిణి రెండో వారంలోనే ‘బిగ్ బాస్’ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోంది..
ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారన్నదానిపై షో యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ.. స్పెక్యులేషన్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ సీజన్ లోగో విడుదల కాగా ఆదివారం నాడు ప్రోమో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Varshini: pic credit:@Varshini Sounderajan Instagram