Home » Andaman and Nicobar Islands
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయింది. నికోబార్ దీవుల రీజియన్ లో సోమవారం ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.
ఈ కేసులో సిట్ అధికారులు తాజాగా 935 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు 90 మంది వరకు సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ వాంగ్మూలాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్, సైంటిఫిక్, బయోలాజికల్ ఆధారాలను కూడా సిట్ అధికారులు చార్జిషీటులో పొం�
అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి క్యాంప్‌బెల్ బేలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని ఎన్సీఎస్ తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మొదట వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో నమోదవగా.. తర్వాత మళ్లీ 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది.
అండమాన్ అండ్ నికోబర్ దీవులలో మారుమూలన నివసించే ఆదిమ తెగలకు కరోనా వైరస్ సంక్రమించింది. అంతరించే దశలో ఉన్న గ్రేటర్ అండమానీస్ తెగ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లు గత వారం గుర్తించారు. టెస్టులు చేయగా ఐదుగురికి వైరస్ సోకిన
నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘట�
ఏం జరుగుతుంది.. ప్రళయానికి ఇది సంకేతమా.. విపత్తుకు ముందు వచ్చే అలర్టా.. భూమి లోపల ఏం జరుగుతుంది.. ఎందుకు ఇలా జరిగింది.. కేవలం 120 నిమిషాలు.. అంటే 2 గంటల్లో 9 భూకంపాలు వచ్చాయి.. ఎక్కడో కాదు.. మన అండమాన్ నికోబర్ దీవుల్లో. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చన