Home » andhra politics
ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు ధన్యవాదాలు.
టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.
కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.
Velampalli Srinivas: బాలకృష్ణకు జ్ఞానం ఉంటే వాళ్ల నాన్న పరిపాలన, చంద్రబాబు పరిపాలన చూడమనండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం సరికాదు.
తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని.. రోజు రోజుకు దిగజారిపోతున్నా ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు. మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆఫర్లు ఇస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
బీజేపీతో విడాకులు తీసుకురమ్మని పవన్ ను చంద్రబాబు హస్తినకు పంపారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికి పార్టీ పెట్టినందుకు వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
పొత్తుల అంశంలో జనసేన వైఖరి ఏంటి? బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా? ఉండదా? దీనిపై పవన్ కల్యాణ్ వైఖరి ఏంటి? బీజేపీ అగ్రనేతల మనసులో ఏముంది?
పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషని.. ఆయనొక సిద్దాంతం, భావజాలం లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్.