Home » andhra politics
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
పవన్ ఏపీ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారుఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్. మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కి మా మంత్రులు సమాధానం ఇచ్చారని..తెలంగాణ లో పరిస్థితి గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ సూచనలమేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ.. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నిన్న రాష్ట్రంలో కొత్త పురోహితులను చూశాను. కొంత మంది భుజానికి సంచులు వేసుకొని భజన బృందంలా తిరుగుతున్నారు. జగన్ నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లు వారే ఇళ్లకు అంటిస్తున్నారు.
ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు ధన్యవాదాలు.
టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.
కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.
Velampalli Srinivas: బాలకృష్ణకు జ్ఞానం ఉంటే వాళ్ల నాన్న పరిపాలన, చంద్రబాబు పరిపాలన చూడమనండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం సరికాదు.