Home » Andhra Pradesh assembly session
శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
మంత్రి నారా లోకేశ్‌తో భేటీ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని వెల్లడించారు.
శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం.. 2వ రోజు స్పీకర్ ఎన్నిక
గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసి మరోసారి వివాదంగా మారారు. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో అవినీతి జరిగిందని, ఒప్పందంపై చంద్రబాబు నాయుడు 13 చోట్ల సంతకాలు చేశారని ఏపీ మంత్రులు అన్నారు.