Home » andhra pradesh government
అర్హులను గుర్తించేందుకు ఏపీ సర్కారు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు గైడ్‌లైన్స్ ఇచ్చింది.
పలు పెండింగ్ అంశాలు కూడా ఉన్నాయి.
AP Govt Medical Doctor Posts : మెడికల్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు ఏపీ ప్రభుత్వం పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పిడి ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా విద్యా శాఖలోని 5 పథకాల పేర్లు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.
AP IAS Officers : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకుగానూ 13 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని 7 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
సాకే భారతికి నిత్యం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. Sake Bharathi
IAS Transfers : చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ఈ నెల 30, బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు.
కేబుల్ ఆపరేటర్లపై ఏపీ ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించలేదని ఏపీ మాజీమంత్రి పేర్నినాని అన్నారు. కేబుల్ ఆపరేటర్లతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు.