-
Home » Andhra Pradesh News
Andhra Pradesh News
Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అతి ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ ఫైర్.. "ఈ వ్యవహారాల్లో జోక్యం వద్దు" అంటూ..
"సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని" అంటూ మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు అంటించారు.
అందరికీ మర్యాదగా చెప్తున్నా!
CM Chandrababu : అందరికీ మర్యాదగా చెప్తున్నా!
Narasapuram MPDO: ఏలూరు కాలువ వద్ద నరసాపురం ఎంపీడీవో మృతదేహం.. స్పందించిన పవన్
ఆ ఎంపీడీవో వారం రోజుల క్రితం స్కూటీతో మచిలీపట్నం వరకు వచ్చి, పార్కింగ్ స్థలంలో బైక్ పార్క్ చేసి..
ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష విధించిన హైకోర్టు
వారిద్దరూ కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని తేల్చి చెప్పుతూ ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఆ ఇద్దరికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
supreme court : అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోమన్న ధర్మాసనం
అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది.
Bear Tension: అమ్మో..ఎలుగు..!
అమ్మో..ఎలుగు..!
Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ బైర్లూటి రేంజి నల్లమలలోని పెద్దఅనంతపురం సెక్షన్ లో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి చెందింది
AP CM Jagan: ఒంగోలుకు సీఎం జగన్: సున్నా వడ్డీ పధకం నిధులు విడుదల
రూ.1261 కోట్ల వడ్డీని వారి తరుపున పొదుపు సంఘాల మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది.
AP Cabinet: అంబటి.. విషయ పరిజ్ఞానంలో మేటి.. మాటల దాడిలో లేరు సాటి..!
ప్రతిపక్షాల చేసే డిమాండ్స్, విమర్శలకు విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. వ్యక్తిగతంగా కొంతమంది అంబటిని లక్ష్యంగా చేసుకున్నా.. కఠినంగా తట్టుకుని నిలబడ్డారని...
Nampally Court : సీఎం జగన్‌కు కోర్టు సమన్లు
2014లో హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు ఎన్నికల కోడ్ నిబంధనల్లు ఉల్లంఘించారని కేసు నమోదైంది. జాతీయ రహదారిపై ప్రచారం...