Home » andhra pradesh rains
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తెలిపింది.
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా రెండు రోజులు ఏపీలో మోస్తరు నుంచి
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు
నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిసాయి.
అమరావతి: ఈ ఏడాది ఏపీ మరో తుపానును ఎదుర్కోబోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే2,3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫోని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది వి