Home » Andhra Pradesh
15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్బీఐకి ఎలా చూపించారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. Daggubati Purandeswari
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలు దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది జనసేన. Janasena - Volunteer
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది
ఆరు నెలల బుజ్జాయి మాత్రం ఏకంగా నోబెల్ వరల్డ్ రికార్డ్ రికార్డ్ సాధించాడు. ఇంత చిన్నపిల్లాడు ఏం చేశాడు?ఎలా ఈ అరుదైన రికార్డు సాధించాడు..?
మొదటిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను పరిశీలించి, అనంతరం నందికొట్కూరులో రోడ్ షో నిర్వహిస్తారు.
నర్సాపూర్ - ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు.
థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో వైరల్ అయిన పందెం కోడిని కొనుగోలు చేసేందుకు రంగాపురంకు వచ్చారు.
Priya: ఓ డేగలా నాపై కన్నేశాడు..!
ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో రూపంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు.