Home » Andhra Pradesh
ప్రఖ్యాత స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ lamborghini ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ కానుంది. రాష్ట్రంలో ఏర్పాటుకు పలువురి నుంచి ఆమోదం లభించింది. గోల్ఫ్, ఆతిథ్య రంగాల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనా�
CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానిక�
chain snatching cases : నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా పట్టణాల్లో బైక్ లపై వచ్చి ఒంటరి మహిళల మెడలో గొలుసులు తెంచుకు పోయే చైన్ స్నాచర్స్ ఇప్పడు రూటు మార్చి పల్లెబాట పట్టారు. తాజాగా కృష్ణా జిల్లాలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. పామర్రు లో వైష్ణవాలయం వ�
Krishna River KRMB daft : – కృష్ణా నీటి జలాల విషయంలో మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోంది. రెండు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు చేసుకునే..ఫిర్యాదుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల అంశమే ప్రధాన ఏజెండాగా రెండు �
man cheating woman pretext of marriage : పెళ్లి సంబంధం పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పరిచయం అయి ఓ యువతి వద్దనుంచి రూ.2 లక్షలు కాజేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఎనలిస్ట్ గా పని చేసే యువతి వివాహం కోసం తన ప్రోఫైల్ ను షాదీ.కాం వెబ
supari killers: సుపారీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకూ పాకిందా..? పైసలిస్తే ప్రాణం తీసే కిల్లర్స్ ఏపీ, తెలంగాణలో సిద్ధంగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాటి ప్రణయ్ నుంచి నేడు హేమంత్ వరకు..ఓ సుపారీ హత్య ఘటన మరవకముందే మరో సుపారీ మర్డర్ వెలుగు
pawan kalyan: జనసేనాని పవన్ కల్యాన్ జనంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. కరోనా తర్వాత అసలు ఆ దిశగా ఆలోచనే చేయడం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు ముంచెత్తాయి. వరుసగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. అయినా పవన్ మాత్�
CM Jagan Dasara greetings : రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శ�
man suicide bakarapet : చిత్తూరు జిల్లా భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలోని బోడిరెడ్డిగారి పల్లెలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న హరిత(23) కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కోడలు హరిత ఆత్మహత్య చేసుకోవటాన్ని అవమానంగా భావించిన ఆమె మామ రామిరెడ్డి (67) ఆ�
AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వ�