Andhra Pradesh

    విశాఖలో క్రేన్ ప్రమాదం…ఆరుగురి మృతి

    August 1, 2020 / 01:48 PM IST

    విశాఖ పట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి త రలించి చికిత్స అందిస్తున్నా�

    రేపటి నుంచి ఏపీకి ప్రయాణం సులువు

    August 1, 2020 / 11:01 AM IST

    దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది.  దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు �

    పెళ్ళైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య

    August 1, 2020 / 10:45 AM IST

    కాళ్ల పారాణి ఆరక ముందే పెళ్లైన మూడు రోజులకే కన్న కూతురు కన్ను మూసింది. పచ్చని పందిట్లో పెళ్లినాటి ముచ్చట్లు తీరకముందే విషాదం అలుముకుంది. అల్లారు ముద్దుగా పెంచిన  కూతురుకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకోవట

    ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ..అర్ధరాత్రి జీవో జారీ

    July 31, 2020 / 06:12 AM IST

    ఎట్టకేలకు ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను మళ్లీ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం 2020, జులై 31వ తేదీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన�

    శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభం

    July 30, 2020 / 02:31 PM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ

    కరోనా వార్డులో, డాక్టర్ వేషంలో కిలాడీ లేడీ

    July 30, 2020 / 01:54 PM IST

    కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది. కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా ద�

    ఆన్‌లైన్‌లో అమ్మాయిలు…గూగుల్ పేమెంట్లు

    July 30, 2020 / 06:47 AM IST

    టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. ప్రధాన �

    ఏపీలో కరోనా అలజడి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 10,093 కరోనా కేసులు

    July 29, 2020 / 05:57 PM IST

    ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి చెందారు. ఏపీలో 1,20,390కు చేరిన కేసులు, 1,213 మంది మృతి చెందారు. ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    విశాఖలో కొత్త జిల్లాలు, ఎందుకు చర్చకు దారితీసింది, అల్లూరి పేరు వద్దనడానికి కారణమేంటి

    July 28, 2020 / 03:47 PM IST

    కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూ

    కరోనా అన్నది..ఎవరికైనా వస్తుంది..పోతుంది : సీఎం జగన్

    July 28, 2020 / 01:59 PM IST

    సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్‌కు, కోవిడ్‌ ఆపరేషన్స్‌లో ఉండే డాక్టర్‌ చంద్రశేఖర్‌కు కోవిడ్‌ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్‌ అన్నది.. ఎవరి�

10TV Telugu News