Home » Andhra Pradesh
అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్ ఏర్పాటు చేయాలి.
రాజకీయ భవిష్యత్ దృష్ట్యా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తన విషయంలో అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే...
వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతుందని లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్నాటక ప్రభుత్వం పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. ఏపీ మంత్రి నారా లోకేశ్ నాస్కామ్ కు ఆహ్వానం పలికారు.
విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందన్నారు లోకేశ్. నాస్కామ్ తమ వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చని సూచించారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.