Home » Andhra Pradesh
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.
రెండు సెషన్స్ అయినా చర్చ జరగాలి..
ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ రిక్త హస్తమే చూపారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. చెంబుడు నీళ్లు.. తట్టెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
15 వేల కోట్లు ముష్టి పడేస్తే మేము పండగ చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? టీడీపీ 16 మంది ఎంపీలు ఒక్కొక్కరినీ వెయ్యి కోట్లకు బీజేపీ కొనుక్కున్నాట్టా?
త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం కల్పించడం పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ శుభవార్త చెప్పారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ నేత కుటుంబ సభ్యులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లే కాలిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.