Home » Andhra Pradesh
6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి డీఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి 96మందిని బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు.
మదనపల్లె ఫైల్స్ కేసు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్
నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాపై దాడులకు పాల్పడ్డారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఇంతా చేసి నాపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మిథున్ రెడ్డి వాపోయారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పెమ్మసాని చెప్పారు.
ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.