Nara Lokesh : సౌదీలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్‌

సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్‌ను మంత్రి నారా లోకేశ్‌ కాపాడారు.