Dacoit Teaser : ఆకట్టుకుంటున్న అడివి శేష్ డెకాయిట్ టీజర్
అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ టీజర్ (Dacoit Teaser) వచ్చేసింది.
Adivi Sesh Dacoit Teaser out now
Dacoit Teaser : షానిల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ నటిస్తున్న చిత్రం డెకాయిట్. మృణాళినీ ఠాకూర్ కథానాయిక. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
Nagababu : ఫ్రెండ్స్ ముందు అతన్ని అవమానించిన నాగబాబు.. రెండు రోజుల్లో ఆయనే మెచ్చుకునేలా కంబ్యాక్..
మొత్తంగా టీజర్ అదిరిపోయింది. నటుడు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే అడవి శేష్, షనీల్ డియో అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
