Home » Anurag Kashyap
ఈ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినపుడే వివాదం నెలకొంది. దీనిపై కేసులు కూడా పెట్టారు. (Bad Girl Review)
మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్(Adivi Sesh). ఈ సినిమా విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయలేదు.
మరాఠా పాపులర్ రాజకీయ నేత దివంగత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరి థాకరే హీరోగా ఎంటర్ ఇవ్వబోతున్నాడు. (Nishaanchi)
ఆ ఒక్క పదం వాడడం వెనుక ఉన్న అసలు కారణాన్ని, వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వివరాలను తెలుసుకోండి...
ఈ డైరెక్టర్ కూతురు అలయా కశ్యప్ పెళ్లి ఆమె ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో ఘనంగా జరిగింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇక బాలీవుడ్ ని వదిలేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేసాడు అనురాగ్ కశ్యప్.
విజయ్ సేతుపతి తన 50వ సినిమాకి ఇలాంటి మాములు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం అయితే ఆ పాత్రలో జీవిచడం మరో ఎత్తు. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడని చెప్పొచ్చు.
స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్లో (NIFFF) బాహుబలి క్రేజ్ మాములుగా లేదు. ఇన్నాళ్ల తరువాత కూడా బాహుబలి గురించి ఇంటర్నేషనల్ ఆడియన్స్..
తమిళ్ లో అనురాగ్ కి నటుడిగా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా చెన్నైకి రాగా అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.