Home » Andhra Pradesh
వైసీపీ ఇన్చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఐదో జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
మొత్తం ఓటర్లు: 4,08,07,256... పురుషులు: 2,00,09,275.... మహిళలు: 2,07,37,065... ధర్డ్ జెండర్: 3482...
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు.
తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.
ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యహరించిన ఆయన లాగిన్‌ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది.