YCP Fifth List : సీఎం జగన్ క్యాంప్‌ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు

వైసీపీ ఇన్‌చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఐదో జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది.